Posts

Showing posts from July, 2020

ఉల్లెంగ సాహిత్యం 41

Image
ఉల్లెంగ ముత్యం poet నిర్వహణ ః వీరా గుడిపల్లి సమన్వయం ః శివునూరి లలితాకృష్ణ *****""""" కవి పేరు ః ఉల్లెంగ ముత్యం గారు నిర్మల్/బాసరవ కలం పేరు ః శ్రీ భారతి ***""""""""""""" [29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం. దివి. 25-7-2020. కవి పేరు - ఉల్లెంగ ముత్యం ఊరు. రాంపూర్ జిల్లా. నిర్మల్ కవిత సంఖ్య. 02  శీర్షిక.  : *మధుర స్నేహం* ॐ మానవ జీవితంలో మరపురాని ఘట్టం స్నేహం ఎలా కలుస్తారో ఎందుకు కలుస్తారో తెలియదు అది పూర్వ జన్మ సంబంధమో లేక ఈ జన్మలో భగవంతుడు ఏర్పర్చిన అనుబంధమో ఏమో ఒకరి పట్ల మరొకరికి ఉన్న నమ్మకమే బలం మిత్రునిలో మంచీ చెడులనూ స్వీకరించే గుణం మంచిని పెంచి చెడుని త్రుంచేదైతే బలం నమ్మకమనే నావపై నడిచే ఈ మధుర స్నేహం మనస్పర్థలూ అనుమానంతో కావద్దు దూరం కావాలి జీవితానికి మరపురాని మధుర ఘట్టం ॐ ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను ధన్యవాదములు 🙏🙏 [29/07, 12:39 PM] Mutyam Sir Basara KS 41: వీరాస్ కవి సమయం. దివి. 25-7-2020. కవి పేరు - ఉల్లెంగ ...