ఆధ్యాత్మికత 2021 జనవరి
నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వెన్నెల శిల్పం సృష్టి కర్త ****** కవితాగానం నేటి అంశం ఆధ్యాత్మికత ఎనిమిది నుండి తొమ్మిదిన్నరవరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ***†************** భరద్వాజ గారు శ్రీ లక్ష్మి గారు ధనాశి ఉషారాణి గారు సుధారాణి కృష్ణం రాజు గారు కొలచన విజయ భారతి గారు సునంద వురిమళ్ళ గారు మర్రి జయశ్రీ గారు డా.ఆంజనేయులు గారు ప్రమోద మునిమడుగు గారు విజయ లక్ష్మి గారు సంధ్యా శర్మ గారు విజయ లక్ష్మి గారు పరాంకుశం రఘు నారాయణ గారు *********** 1 *️⃣*️⃣*️⃣*️⃣*️⃣ 👉అంశం ఆధ్యాత్మికత 🌻 🌹శీర్షిక-ముక్తిప్రదాయం 🌹 మత కట్టుబాట్లను ముందుకు సాగుతాడో - ముక్తి మార్గం వైపుకు నడుస్తాడో - చింతల జీవితం నుండి - చింతలు లేని జీవితం వైపుకు పయనిస్తాడో - బాధ్యతలు బంధాలకు దూరంగా - ఏకాగ్రతపై దృష్టిపెట్టి - నిర్మల నిశ్చల మనస్సుతో - కోరికలకు దూరంగా మనోనేత్రాన దేవుడ్నిస్పృశిస్తూ - తత్వసారాన్ని ఔపోసన పట్టి -- స్వార్ధచింతన విడనాడి - ఇంద్రియాల పటుత్వాన్ని వదిలి - శరీరంపై కాక ఆత్మతత్వంపై - దృష్టి పెట్టి జీవన సంస్కారాన్నిపెంచుకుంటాడో -...