నాయుడు మాట
నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ గారు
*******"*************"****
1
28/02, 6:30 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: వైధవ్యంపొందిన స్త్రీ ఎదురు మంచిది కాదట.ఒకవేళ అలాంటి అమ్మ ఎదురొస్తే?అమ్మ ఎవరికైనా అమ్మ కాదా?
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
2
[29/02, 6:40 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: శత్రువులు ప్రాణమిత్రులుగా...ప్రాణమిత్రులు ఆగర్భశత్రువులుగా మారడమే కాలంచేసే మాయాజాలమంటే!
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
3
[01/03, 6:53 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మండిపోతున్న ఎండనుండి ఇంటికొచ్చాను.ధుమధుమలాడుతూ మావిడ. ఎండేనయం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
4
[02/03, 6:24 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: అమ్మని అనాధాశ్రమంలో చేర్చి వస్తుంటే వెనుకనుండి చెబుతోంది"నువ్వు జాగ్రత్త నాయనా"
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
5
[03/03, 6:18 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: చేపల్నిమింగిన కొంగనయం....వాటిఆత్మశాంతికోసం జపం చేస్తుంది.మనిషే....మింగి మరిచిపోతున్నాడు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
6
[04/03, 6:19 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: కొత్తగా ఇల్లుకట్టుకుంటున్న మిత్రుడు దగ్గరకు చుడ్డానికి వెళితే కట్టడంలో సలహాలివ్వకండి."తడిసి"మోపెడవుతుంది.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
7
[05/03, 6:06 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మతంమారడమేమిటి?బుర్రాబుద్ధీలేకుండా!కులంమారొచ్చుకదా!రెండూఅనుబంధసంస్థలేగా?
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
8
[06/03, 6:03 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ఆడవారు లిఫ్ట్ అడగ్గానే మగవారు ఠక్కునబండిఆపేస్తారు. అదేంచిత్రమోగానీ మగవారు బ్రతిమాలినాఆడవారు లిఫ్టివ్వరు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
9
[07/03, 7:14 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నిన్నునువ్వు నమ్ముకున్నంతవరకూ నీకు ఎదురుండదు. పక్కవాడ్ని నమ్మిన మరుక్షణం కుదురుండదు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
10
[08/03, 6:19 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: సూర్యుడితోపోటీపడి మేలుకుంటావు.సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు.నీకు అలుపురాదు.గెలుపు లేదు.తల్లీవందనం.
;డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
11
[09/03, 6:26 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: దగ్గరగా ఉంటుంది కాబట్టి భూమిని కాళ్ళతో తొక్కుతాం. అందదు కాబట్టి ఆకాశాన్ని ఆరాధిస్తాం. మనుషులైనా అంతే.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
12
[10/03, 7:10 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నాభార్యకిభూదేవంత సహనముంది.నాప్రియురాలికి ఆకాశమంత విశాలహృదయముంది. అయినా ఇద్దరూ ఎప్పుడూ కలవరు. భూమ్యాకాశాలుకలిస్తే ప్రళయమేకదా?
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
13
[11/03, 6:59 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నీసాయంతోనిలబడి నీపైనే కలబడ్డంలో వింతేమీలేదు. అలాచేయకపోతేనే విశేషం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
14
[12/03, 6:17 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: గలగలపారే సెలయేరుకి నిలకడ ఉండదు. గడగడ వాగేమనిషికి గౌరవముండదు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
15
[13/03, 6:40 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: బుద్ధిఅదుపులోఉంటే నోరుపొదుపుగాఉంటుంది. నోరుపొదుపుగాఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసుప్రశాంతంగా ఉంటే జీవితం జాక్ పాట్ కొట్టినట్టే.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
16
[14/03, 6:51 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: దుర్మార్గుడితోనవ్వుతూ మాట్లాడినా ఆనవ్వుకి కారణం వెదికి దాన్ని నాశనం చేయాలనుకుంటాడు.కావాలంటే ప్రయత్నించి చూడండి.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
17
[21/03, 6:12 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మాసింహాచలం శ్మశానవాటికలో మాఅమ్మగారితండ్రిగారైన స్వర్గీయ రాంబార్కిగురువులు గారు నాటినమర్రిమొక్క మహావృక్షమై మాగ్రామస్తులజ్ఞాపకాల్లో తాతయ్యని చిరంజీవి చేసింది.అదేచెట్టుగొప్పదనం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
18
[22/03, 7:01 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: పైకి గడగడవాగుతున్నా నీమనసులో లౌకిక జీవన సంఘర్షణ జరగడం లేదంటే ఖచ్చితంగా నువ్వు మౌనముద్రదాల్చిన మహర్షివే.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
19
[22/03, 5:24 PM] లక్ష్మీ నాయుడు లోగిశ:
వైద్యుడావందనం..
నీవుకదా
ఈదేశహృదయస్పందనం.
-లోగిశ లక్ష్మీనాయుడు
సింహాచలం.
20
[23/03, 6:57 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మనదగ్గరకొచ్చి నీతులు చెప్పేవాడిని పిచ్చోడిలా చూస్తాం. వాడే దూరంగా వెళ్లి తనలో తాను గొణుక్కుంటే దేవుడిని చేసేస్తాం. మనంజనంమరి.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
21
[12/04, 9:15 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నీ గొప్ప నువ్వు చెప్పుకుంటే ముఖంతో నవ్వుతారు.అదినిజంకాదని తెలిసిన రోజున మనసుతో నవ్వుతారు.
-డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం.
22
[13/04, 6:25 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: అడవిలో పెరిగితేనే సింహం.బోనులోపెరిగితే గ్రామసింహం. మనిషి విలువలతో పెరగాలి....విలాసాలతో కాదు.
_డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం.
23
[14/04, 7:35 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ఒక అబద్ధం ఈ ప్రపంచాన్ని చీకటిమయం చేస్తుంది.ఒక నిజం కాంతివంతం చేస్తుంది.అందుకే సత్యమేవ జయతే మన జాతీయ నినాదమైంది.
-లోగిశ లక్ష్మీనాయుడు
సింహాచలం.
24
[16/04, 6:46 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: గర్వంగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను లొంగదీస్తుంది.వినయంగా ఉంటే తానే లొంగిపోతుంది.అదంతేమరి.
-డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం.
25
[17/04, 6:22 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ఆవేశంలో మాటలు జారిపోయి అధఃపాతాళానికి తోసేస్తాయి.ఆలోచనతో అవి మూటలుగా మారి శిఖరాన్ని ఎక్కిస్తాయి.
-డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం
26
[18/04, 6:46 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: శరీరం తనమీద దురదలు ఎప్పుడైనా దాడి చేయవచ్చని గోళ్ళను సిద్ధంగా ఉంచుకుంటుంది.ప్రకృతి నియమం తప్పదు.మనిషే...........!
-లోగిశ లక్ష్మీనాయుడు
సింహాచలం.
27
[19/04, 7:24 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ఎంతందంగాఉంటే సుఖమేమిటి? మనసునిండా గర్వం దిష్టిచుక్కలా ఉన్నప్పుడు.
-లోగిశ లక్ష్మీనాయుడు
సింహాచలం.
28
[20/04, 7:08 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ఉన్నప్పుడు"ఎంతసంపాదించినా కనీసం కారు కూడా కొనలేదు.పిసినారోడు."అంటారు. పోయినప్పుడు మాత్రం"ఎంతసంపాదించినా కారు కూడా లేదు.నిరాడంబరజీవి"అంటారు.జనమంటే అంతేమరి.
-లోగిశ లక్ష్మీనాయుడు
సింహాచలం.
29
[21/04, 6:52 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మావిడ గుండె తడుముతుంది.మాఅమ్మ గుండె తడుపుతుంది.వారిద్దర్నీ చూస్తే నాకళ్ళు తడుస్తాయి.
-డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం.
30
[22/04, 7:41 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మోసపోయావని బాధపడకు.మోసపోయావని తెలుసుకున్నందుకు ఆనందించు.
-డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం.
31
[23/04, 6:47 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మోసపోయావని బాధపడకు.మోసపోయావని తెలుసుకున్నందుకు ఆనందించు.
-డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం.
32
[23/04, 7:05 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నువ్వు ఎదుగుతున్నప్పుడు కాళ్ళు పట్టుకుని లాగడానికి ప్రయత్నించినవారే ఎదిగాక కాళ్ళదగ్గర పడుతుంటారు.
-డాక్ యార్డ్ లక్ష్మీ నాయుడు
సింహాచలం.
33
[24/04, 7:12 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: చేతకాక మంచితనం నటిస్తే దాన్ని మించిన దుర్మార్గం మరొకటి ఉండదు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
34
[25/04, 8:13 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: అపురూపమైన వృక్షాలను నరికేసాం కదా.లేకుంటే చెట్టు గాలైనా ఈకరోనాని కరకరలాడించేదేమో?
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
35
[26/04, 6:39 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: చల్లగా ఉందని ఐస్ వాటర్ తాగకూడదు.అందంగా ఉందని వెలయాలితో స్నేహం చేయకూడదు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
36
[27/04, 6:48 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: డబ్బు శతృవులను తయారు చేస్తుంది.మంచితనం ఆశతృవులను నీమీద దాడి చేయకుండా చూస్తుంది.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
37
[28/04, 6:46 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: "నువ్వెంత"అనేవాడు పాతాళానికి పడిపోతాడు."నేనెంత"అనుకునేవాడు ఆకాశానికి ఎదుగుతాడు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
38
[29/04, 7:10 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: తలదించుకుని నడిస్తే నీజోలికి ఎవరూ రారు. తలదించుకునేలా ప్రవర్తిస్తే ఎవరూరాకుండా ఉండరు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
39
[30/04, 7:11 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: విజయంలో నీతో ఉన్న వందమందీ అబద్ధం.ఓటమిలో నీతో ఉంటాడుచూడూ.... వాడు నిజం.వాడుమాత్రమేనిజం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
40
[01/05, 6:15 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మనిషి ఒక మహాకావ్యం. అందులో కొంచెం చదివి రోజూ మీకు వినిపిస్తున్నాను.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
41
[02/05, 7:27 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: లక్ష రూ.విలువైన చీర వాడేసిన తర్వాత రూ.విలువ చేయదు.వేయి.రూ.బంగారం వాడిన తర్వాత కూడా లక్షరూ.చేయవచ్చు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
42
[03/05, 6:43 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: భక్తి అంటే పాపాలు చేసి పూజలు చేయడం కాదు. పూజలు చేయకుండా పుణ్యాలు చేయడం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
43
[04/05, 6:17 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: సైన్యం ధైర్యం కాకూడదు. ధైర్యమే సైన్యం కావాలి.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
44
[05/05, 7:21 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: రెండువేళ్ళమధ్యనుండి ఉమ్మడం అంటే పల్లెటూరితనంకాదు. పక్కవారిమీద పడకూడదనే సంస్కారం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
45
[06/05, 6:06 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మళ్లీ మొలుస్తాయికాబట్టి మొక్కు తీరుస్తారు తలనీలాలు. రావని తెలిస్తే కనీసం చూపించరు పేలాలు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
46
[07/05, 6:45 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: కూతురైతే అల్లుడిసొంతం. కొడుకైతేకోడలిసొంతం. మనింటిజామిచెట్టుకాయలు పక్కింటికేకదా!
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
47
[09/05, 6:33 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: జింక జ్వరంతో ఉందని పులి జాలిచూపించదు. అలా చూపిస్తే మృగధర్మం ఎందుకవుతుంది?
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
48
[10/05, 7:18 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: శతృవును జయించడానికి వెనుక నలుగురిని తీసుకు వెళితే తర్వాత వారు నీపై పెత్తనం చెలాయిస్తారు. ఒక్కడివే వెళ్ళు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
49
[11/05, 7:25 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: వూరుకున్నోడితో వూళ్ళన్నీ చాల్లేవు. వాగుతున్నోడు ఎప్పటికీ గెలవలేడు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
50
[11/05, 9:36 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మౌనంగా ఉన్న వారు మహర్షులు.వారినిగెలవలరు. వాగేవారు రాక్షసులు. వారికి ఓటమి తధ్యం.
51
[12/05, 7:23 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నిష్కారణంగా నీమీద'బురద'చల్లుతున్నారంటే నువ్వు 'కమలం'లా వికసించబోతున్నావని అర్ధం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
52
[13/05, 7:08 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: తుళ్ళిపడే చేప పులుసైపోతుంది. ఎగిరి పడేమనిషి అలుసైపోతాడు. ప్రకృతి పాఠాలు నేర్పుతుంది.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
53
[14/05, 7:04 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: పిల్లి పాపకు పాలిచ్చే కుక్క తల్లి ఆఫోటో పత్రికలలో సామాజిక మాధ్యమాల్లో రావాలని కోరుకోదు.మనమే.......!
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
54
[15/05, 6:32 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: సాయం చేయడం పుణ్యం. చేసిన ఆసాయం ఎవరికీ తెలియకూడదని ప్రార్ధించడం మహాపుణ్యం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
55
[16/05, 7:14 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నువ్వు జపిస్తే మనిషివి
నిన్ను జపిస్తే మహర్షివి.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
56
[17/05, 6:44 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ఎదుటివారిమీద ఫిర్యాదు చేయడం కాదు. నీమీద ఫిర్యాదు చేయించుకునే స్థాయికి ఎదగడమే విజయం అంటే.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
57
[18/05, 6:43 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నీకు మంచి జరిగితే ముఖానికి నువ్వు పులుముకుంటారు. చెడు జరిగితే దుఃఖం పులుముకుంటారు. ఇలా నిజాలు రాస్తే ముఖం మాడ్చుకుంటారు.
అందుకే వారు జనం.
-లోగిశ లక్ష్మీనాయుడు, సింహాచలం.
58
[19/05, 6:33 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: కడుపుకి ఆకలి వేస్తే ఏగడ్డి తిన్నాసరిపోతుంది. మనసు క్షోభపడితే ఏమందుతాగినా క్షమించదు. దాంతో జాగ్రత్త.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు,
సింహాచలం.
59
[20/05, 6:30 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: డబ్బు ఖర్చు పెట్టిమిత్రులను వెనుక తిప్పుకోవద్దు. నాగస్వరం ఆగిపోగానే నాగుపాము కాటేస్తుంది.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు, సింహాచలం
60
[21/05, 6:34 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: భార్యాభర్తలు మిత్రులైతే విశ్వసౌందర్యాన్ని చూస్తారు. శతృవులైతే విశ్వరహస్యాన్ని కనుక్కుంటారు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
61
[22/05, 7:07 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నీగుట్టు దుష్టుడితో చెప్పడమంటే పాముకు రెక్కలు రావడమే. ఎగిరెగిరి పొడుస్తాడు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
62
[23/05, 6:12 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: దేవుడికైనా అప్పు తీర్చడానికి చేతులు రావు. అలా వస్తే కుబేరుడి బాకీ ఎప్పుడోతీరిపోయేది.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
63
[24/05, 6:30 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ఒకప్పుడు నిద్ర నుండి లేవగానే దేవుని గది చూసే వారు. ఇప్పుడు సెల్ ఫోన్ వెదుక్కుంటున్నాం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
64
[25/05, 6:59 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: సైకిల్ చక్రానికీ కాలచక్రానికీ పెద్ద తేడా లేదు. మొదటిది మనం తొక్కుతాం. రెండవది మనల్ని తొక్కుతుంది.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు
సింహాచలం.
65
[26/05, 5:56 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: మనసంతా హాయిగా తీయగా అయిపోయింది. ఇప్పుడే అనాధ శవాన్ని మోసి వచ్చాను.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
66
[27/05, 6:07 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నీవ్యక్తిత్వం శిఖరమైతే అధిరోహించగలరు కానీ అణచివేయలేరు. నిశ్చలంగా నిర్భయంగా చూస్తూ ఉండడమే నీవంతు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
67
[28/05, 5:54 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పటికీ మోసపోతూనేఉంటాం.. ధనమంటేఅదేమరి.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
[29/05, 6:26 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: వి
68
వంద మంది విమర్శిస్తారు. ఐనా ఏమీ చేయలేరు. ఎందుకంటే విషయం ఉన్న వాడికి వినయం ఎక్కువగా ఉంటుంది.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
69
[30/05, 6:14 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: చీమలపై మందు చల్లడం చికిత్స. పంచదార దూరంగా పోయడం నివారణ. దుష్టులకు మందు పోయకూడదు. దూరంగా ఉంచాలి.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
70
[31/05, 6:49 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: "ఇన్నాళ్ళకి నాజీవితంలోఒక మహానుభావుడ్నిచూసాను"
"ఏం చేసాడు?"
"అప్పు తీర్చాడు".
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
71
[01/06, 6:01 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: కోకిలమ్మ కాకమ్మ గూటిలో గుడ్డు పెట్టేసమయంలో కాకమ్మ తన గూటివైపు కన్నెత్తి చూడకపోవడమే సృష్టి విచిత్రం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం
72
[02/06, 6:30 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: డబ్బు సంపాదించినోడ్ని చూసి అసూయ పడితే పాతాళానికి పడిపోతాం. ఆదర్శంగా తీసుకుంటే ఆకాశాన్ని అందుకుంటాం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
73
[03/06, 7:13 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: ప్రపంచాన్ని గెలిస్తే విజేతవి మాత్రమే. భార్యను గెలిస్తే విధాతవు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
74
[04/06, 6:21 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: నమ్మినట్లు నటించడం లౌక్యం. నటించి నమ్మించడం మోసం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
75
[05/06, 6:07 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: "ఆపెద్దమనిషేంటీ... వాడి కాళ్ళు పట్టుకుంటున్నాడు"
"అప్పిచ్చాడట.... వడ్డీ వద్దు...అసలైనా తీర్చమని వేడుకుంటున్నాడు"
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
76
[06/06, 6:50 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: వ్యర్ధాలను తినే చెట్టు మధుర ఫలాలను ఇస్తుంది. ఆఫలాల్ని తిన్న మనిషి విషం కక్కుతాడు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
77
[09/06, 7:24 AM] లక్ష్మీ నాయుడు లోగిశ: చెట్టుకి కాసిన కాయ పెరిగే కొద్దీ కొమ్మ చాటున దాగుంటుంది. నేర్చుకోవాలేగానీ మనిషికి ప్రకృతికి మించిన పాఠశాల లేదు.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
78
[10/06, 6:45 AM] లక్ష్మీ నాయుడు లోగిశ:
మనసుకి
ధ్యానంతో స్నానం చేయించి
మాటకి
మౌనంతో పరమార్ధం కల్పిస్తే
మనసంతా శాంతిమయం.
-డాక్ యార్డ్ లక్ష్మీనాయుడు సింహాచలం.
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ గారు
*******"*************"****
![]() |
| లక్ష్మీ నాయుడు లొగిశ గారు |

ధన్యవాదాలు సర్
ReplyDelete