తూర్పు బస్వరాజ్ KS 14
[06/05, 10:35 AM] Toorpu Baswaraj KS 14: సమూహం : వీరాస్ కవి సమయం.
తేది.: 06/05/2020
క్రమ సంఖ్య :14
కవి పేరు. :తూర్పు బస్వరాజ్
కలం: గోవింద వాణి.
జిల్లా: వికారాబాద్
చరవాణి:8886154450
🌸 శీర్షిక🌸
( ఇల్లే మన స్వర్గం)
ఓ...కరోనా నీ విజ్రృంభణ రానీ..!
నీ కరాళ న్రృత్యము సాగనీ...!
ఇల్లే.....మాకు అందము...!
ఇల్లే మాకు ఆనందము...!
ఇంటిలో అమ్మా నాన్నా పిల్లా జల్లలతో
కలిసుంటాం బ్రృంధంగా...!
ఓ....కరోనా...నా ఇల్లు ప్రేమ వాకిలి ...!
అనుబంధాలను పంచే లోగిలీ...!
ఐకమత్యాన్ని నేర్పుతూ
బహుబంధాలను పంచే చెక్కిలీ..!
వేరు కుంపటి లేకుండా..!
ఇంటికి నీనుండీ బీటలు రాకుండా....!
కలసి మెలసి ఉంటాం..!
కరోనాను తరిమి కొడతాం..!
ఇంటినే కోటగా చేసుకొనీ
ఇంటికి తాళం వేసీ నిర్బంధం చేస్తాం..!
ఆయుధాలూ లేకుండా..!
సైనికులే లేకుండా..!
నీ పై యుధ్ధంచేసి ఓడిస్తాం..!
నిన్ను నా ఇంటి వాకిలి
పొలిమేరలోనే ఓడించీ
ఎర్రటెండలో నీ చైనా చైనును తుంచి...కాల్చివేస్తాం..!
కవిత కలాలను చేతబూనీ
నిన్ను అంతం చేసే కుయుక్తులనూ ...
అంతర్జాలం ద్వారా తెలియ జేసి...ఇల్లే మన స్వర్గం అనీ నినదిస్తాం...!!
------------------------------------ఇది నా స్వంత రచణ అనీ ఎలాంటి వివాదాలకూ తావు లేదనీ ధ్రువీకరిస్తున్నాను.
------------------------------------
[07/05, 10:08 AM] Toorpu Baswaraj KS 14: :వీరాస్ కవిసమయం:
(ది.07/05/2020)
రచణ :తూర్పు బస్వరాజ్
కలం :గోవింద వాణి
క్ర.సం. 14
రచణ సంఖ్య:( 02)
🌸శీర్షిక🌸
🌸 ఊయల పాట🌸
(01)
పాలబుగ్గల పాపాయి
బోసినవ్వుల పాపాయి.!
మురిపాలను బంచేనూ
ముద్దు గొలుపు పాపాయి.!!
(02)
చింటు మింటు రారండి
పండుగ జేయగ రారండి.!
మిఠాయి లెన్నో తెచ్చాము
బాలల బంచ రారండి.!!
(03)
వీణా వాణి రారండి
పరుగు పరుగున రారండి.!
ముచ్చట గొలిపె బుజ్జాయి
పాట పాడగ రారండి.!!
(04)
కొత్త బట్టలు దొడిగేసి
పాపను ముస్తాబు జేసి.!
ఊయల లోన బెట్టాము
ఊయలను సరి గట్టేసి.!!
(05)
పిల్లా పెద్దా రారంగ
పాటలు ఎన్నో పాడంగ.!
బోసి నవ్వుల పాపాయి
సంబుర పడుతూ ఆడంగ.!!
(06)
ఇంటి లోగిలి సంబురము
ఆనందాల అంబురము.!
సాటి జనులకు బంచితిమి
మ్రృష్ఠాన్నము... మె...మందరము.!!
🌸. 🌸. 🌸.
🙏కలం గోవింద వాణి🙏
[09/05, 10:35 AM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
రచన :తూర్పు బస్వరాజ్
కలం : కలం గోవింద వాణి
క్రమ సంఖ్య: 14
కవిత సంఖ్య: (04)
చరవాణి:8886154450
(శీర్షిక)
కరోనా వైర
(చందస్సు:మణి పూసలు)
(01)
కరొన వైరసొచ్చె
గడ బిడనూ గొనితెచ్చె.!
లోకమం అదిరి పోవ
తన బలము నింగి జూపె.!!
(02)
చైన దేశ మందు నొచ్చె
భూమండల మంతనొచ్చె.!
ఊపిరి బిగబట్టి జనులు
కరోననూ జూడ జొచ్చె.!!
(03)
ముక్కులకు బట్టగట్టె
మూతులకు గుడ్డజుట్టె.!
మితిమీరిన రోగమున
మనుషులను మింగవట్టె.!!
(04)
మనుషులకు బెట్టుగట్టె
తనబలిమీ జూపవట్టె.!
మహమారిగ తాను మారి
మాయలెన్నొజేయవట్టె.!!
(05)
మొదటి రోజు వ్యాపనం
రెండొరోజు వెచ్చదనం.!
మూడొరోజు దగ్గు నొప్పి
నాల్గొరోజు నీరసనం.!!
(06)
పదిహేను రోజు వరకు
ఊపిరి తిత్తుల వరకు.!
జేరీ కరోన యతిథి
శ్వాసను ముగిసేవరకు.!!
(07)
ఊపిరి తిత్తులనుండి
రుధిరమందు లోనుండి.!
శరీర మంత బాకుతూ
విషతుల్యము గానుండి.!!
(08)
మనిషిని బలహీన బరచి
శ్వాసను స్వాధీన బరచి.!
ప్రాణమును మింగివేయు
మహమారి తాను బలచి.!!
(09)
మాంసహార మంత మాని
చేతులు శుభ్రంగ బూని!
పరిశుభ్రత పాటించిన
దూరమున పరుగు బూని.!!
(10)
కరొనా సందేశ మిచ్చె
జంతువులకు స్వేచ్ఛ నిచ్చె.!
జంతు మాంసమొద్దనీ
మనిషికినీ మాట నిచ్చె.!!
///////////////////////////////
ఈ రచణ నాస్వంతం అనియూ ఎలాంటి వివాదాలకూ తావు లేదనీ
ద్రృవీకరిస్తున్నాను.
///////////////////////////////
🙏కలం గోవింద.వాణి🙏
///////////////////////////////
[10/05, 5:18 PM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
(ది.10/05/2020)
రచన:తూర్పు బస్వరాజ్
కలం:గోవిందవాణి
క్ర.సం:14
కవిత సంఖ్య: (05)
చరవాణి:8886154450
🌸మణి పూసలు 🌸
(శీర్షిక)
🌹అమ్మ గొప్పదనం🌹
(01)
అమ్మ మనసు మెత్తనిది
వెన్నకన్న మెత్తనిది.!
ముద్దూ మురిపెములు బంచు
అమ్మ ప్రేమ కమ్మనిది.!!
(02)
అమ్మ ఒడిల బెరిగినాను
అమ్మ బాట నడచినాను.!
అమ్మను దైవముగ దలచి
అవని లోన వెలగి నాను.!!
(03)
అమ్మ మన తొలి గురువు
అమ్మే మన తుది గురువు.!!
ప్రగతి బాట బట్టించ
లేరు ఎవరు ఆది గురువు.!!
(04)
స్వార్థము ఎరుగనీ అమ్మ
నిస్వార్థపు సేవ అమ్మ.!
తన బిడ్డా చిరునవ్వే
ఎల్లప్పుడు గాంచెఅమ్మ.!!
(05)
అనురాగపు మురిపాలు
అందించె ముర్రు పాలు.!
తన బిడ్డా కొరకు తాను
పట్టించెను చను బాలు.!!
(06)
స్వర్గము నుండొచ్చె అమ్మ
మన కోసమె వచ్చెనమ్మ.!
అవనియంత నడుపుట కై
ఆది శక్తి వచ్చె నమ్మ.!!
(07)
అమ్మ తొలీ దైవమూ
అమ్మే తుది దైవమూ.!
అమ్మను నీ విడచినా
అంత నీకు దైన్యమూ.!!
(08)
అమ్మనిచ్చె ఓదారుపు
అమ్మనిచ్చె గుండె బలుపు.!
జీవిత మంత కొనసాగె
అమ్మ దెలిపె బాట మలుపు.!!
(09)
కవిత లోన జెప్పలేను
మాటలోన రాయ లేను.!
అమ్మను కొలువగ రాదు
అమ్మ ప్రేమ తూచ లేను.!!
(10)
అమ్మ మాట విడువ బోకు
అమ్మ బాట దాట బోకు.!
అమ్మ మాట జవదాటిన
అన్ని సంకటములు నీకు.!!
🌸 🌸 🌸
**********************
ఈ రచన నా స్వంతం అనియు ఎలాంటి వివాదాలకు తావులేదనియూ..! ఒక వేళ ప్రచురణార్హ మయితే
సవరణలకు అంగీకరిస్తున్నాను.
**********************
🙏కలం గోవింద వాణి🙏
**********************
[12/05, 12:36 PM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
(ది.12/05/2020)
రచన:తూర్పు బస్వరాజ్
కలం :కలం గోవింద వాణి
క్ర.సం:14
కవితా సంఖ్య:(06)
జిల్లా :వికారాబాద్
చరవాణి:8886154450
(శీర్షక )
కరోనా కార్మికుడు
కరోనా మహమ్మారి విజ్రృంభిస్తున్న వేళ...!
కోటి ఆశలతో ఉన్న ఊరు
కన్నతల్లిని విడిచి...!
దేశం గాని దేశం వెళ్ళిన కార్మికుడు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు...!
కరోనా కాటుకు పట్టణాలన్నీ స్మశానాలవలె నిశ్శబ్దంగా లక్ డౌన్ అయిన వేళ...!
చేతిలో ఉన్న కొద్ది పాటి డబ్బు నిండుకోగా...!
తినటానికి తిండిలేక..!
చేయటానికి పని లేక..!
సొంతూరు వెళ్ళడానికి
రవాణా సౌకర్యాలు లేక...!
నీరసించిన శరీరంతో...!
జీ వితం పై విరక్తితో...!
కాలినడకన సొంత ఊరికి
పయన మైనాడు..!
భద్రంగా చేరుకొన్న వారు కొందరయితే...!
బాటలోనే జీవితం ముగించిన వాళ్ళు మరి కొందరు...!
కన్న తల్లికి తండ్రులకు రూకల పై ఆశరగిలించి..!
రూపు లేకుండా పొయిన వారు కొందరు...!
కరోనా పుణ్యమాని కోట్లకు పడగెత్తిన వారు గాక
పేదల ప్రాణాలు తీస్తున్నది
కరోనా....!
ఎపుడు దయ జూపెనో గదా..!!
**********************
ఈ.రచణ నాస్వంతం మరియు ఎలాంటి వివాదాలకు తావు లేదని తెలియ జేస్తున్నాను.సవరణ కై అంగీకరిస్తున్నాను.
**********************🙏కలం గోవింద వాణి.🙏
**********************
[13/05, 1:28 PM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
(ది. 13/05/2020)
రచన:తూర్పు బస్వరాజ్
కలం : గోవింద వాణి
క్ర.సం.: 14
కవిత సంఖ్య:(07)
( శీర్షిక )
-:అమ్మ:-
నవమాసాలు మోసి
జన్మనిచ్చిన అమ్మ..!
మారాం చేస్తున్న నన్ను మాన్పించి గోరుముద్దలు తినిపించింది అమ్మ...!
బుడి బుడి నడకల వయసులో ఎన్నో కష్టాలకోర్చి తనకు చదువు రాకున్నా నన్ను బడిలో చేర్పించింది అమ్మ...!
తినీ తినక పస్తులుండి
తన సంతానానికి కడుపు నిండా పెట్టి పిల్లల ఎదుగుదళనే ఊపిరిగా బతికింది అమ్మ...!
కూలీ నాలీ జేసీ ఉన్నత సదువుల కోసం ఉక్కిరి బిక్కిరైంది అమ్మ..!
పిల్లోడు పనోడైనాక తాను ఏదో లోకంలో ఉన్నట్టు సంబర పడింది అమ్మ..!
తన కోడుకు ఉద్యోగం కోసం దూర దేశం వెళ్ళినా ఉన్న వాళ్ళకోసం ఇంటి పట్టునుండి. ఏనాడూ చాకిరినీ మరవ లేదు అమ్మ..!
సంసారపు సుడిగుండంలో తొలి గుండెనెదురొడ్డేది అమ్మ..!
తన కడుపున పుట్టిన పిల్లలు ఎప్పుడయినా నిరాదరణకు గురిచేసినా
చెదరని గుండె అమ్మ..!
అయినా తను క్రృషించి నశిస్తూ చివరి శ్వస వరకూ తన పిల్లలను తలచు కొంటూ తుది శ్వస విడిచేది అమ్మ...!
🌸 🌸 🌸
ఈ రచన నా స్వంతం మరియు ఎలాంటి వివాదాలకు తావు లేదు.
🙏కలం గోవింద వాణి🙏
[14/05, 5:56 PM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
రచన:తూర్పు బస్వరాజ్
కలం :గోవింద వాణి
కవిసంఖ్య: 14
కవిత సంఖ్య:(08)
జిల్లా :వికారాబాద్
చరవాణి:8886154450
- :శీర్షిక:-
🌸 కరోనా కాటు🌸
చైనా లోని వుహాను లో పుట్టి..!
క్షణ కాలం లోనే ప్రపంచ మంతా విస్తరించి...!
కరాళ న్రృత్యము చేస్తున్న కరోనా...!
ఎందరో అభాగ్యులను కభళించింది...!
కులము,మతము, చిన్న,పెద్ద, పేద,ధనిక, బేధం లేక..!
చిక్కిన వారిని చిక్కినట్లు
పీల్చి పిప్పి జేసింది..!
శవాలను గుట్టలు గుట్టలుగా పేర్చి పూడ్చడానికి సైతం స్థలం లేకుండా చేసింది కరోనా..!
సాంకేతీకతలో ప్రపంచాన్నే
జయించిన మానవుడు గొప్ప కాదనీ తెలిపింది..!
జీవకారుణ్యాన్ని భోధించీ
జంతు జాలాన్ని,ప్రక్రృతినీ
అక్కున చేర్చుకొని మనిషికి పాఠాలను నేర్పింది..!
ప్తక్రృతి నియమాలకూ వ్యతిరేకమయిన మనుషులనూ కోరలు చాచి నురగలు గక్కుతూ
కాటేస్తూ ఉందీ...!
క్వారంటైనులకు, పరిశుభ్రతలకు,లాక్డౌనులకు,సామాజిక దూరానికి ఏమాత్రం సడళించినా
పడుతుంది కరోనా కాటు..!
🌸 🌸 🌸
ఈ కవిత నా స్వంతం అనియూ ఎలాంటి వివాదాలకు తావులేదనీ
ఒకవేళ ప్రచురణ యోగ్యమయితే సవరణలకు అంగీకరిస్తున్నాను.
🌸. 🌸. 🌸.
🙏కలం గోవింద వాణి🙏
[15/05, 4:57 PM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
(ది.15/05/2020)
రచన: తూర్పు బస్వరాజ్
కలం : గోవింద వాణి
క్ర.సం :14
కవిత సంఖ్య:-(09)
జిల్లా: వికారాబాద్
చరవాణి:8886154450
-:శీర్షిక:- (కుటుంబాన్ని ఏలుకో...)
ఆదిమానవుని నుండీ నేటి ఆధునిక మానవుని వరకు...!
మనిషికి ఆనందాన్ని పంచింది కుటుంబం..!
ప్రేమ,ఆప్యాయత,అనురాగాలను పంచింది కుటుంబం...!
పెద్దల పట్ల గౌరవం...!
పిన్నల పట్ల ప్రేమ...!
అక్కా చెళ్ళెళ్ళూ,అన్నాతమ్ముళ్ళ మధ్య మమతాను రాగాలనూ....!
ప్రేమ బంధాలను పెంచింది కుటుంబం...!
కుటుంబం ఒక సామాజిక వ్యవస్థ...!
కుటుంబం ఒక పాఠశాల...!
కుటుంబం ఒక నైపుణ్యపు కర్మశాల...!
నాటి ఉమ్మడి కుటుంబాలనుండి...!
నేటి వ్యష్ఠి కుటుంబాల వరకూ దేశానికి వెన్నెముక...!
ఎదిగే పిల్లలకూ శారీరక మానసిక వికాస సూచనలు అందిస్తూ ..!
వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దు ప్రయోగశాల...
కుటుంబం...!
కుటుంబమే వ్యక్తి ఉనికికీ
ఒక గీటు రాయి..!
నేటి ఆధునిక సాంకేతికత
పుణ్యమాని విచిత్ర పోకడలు పోతున్నాయి..కుటుంబాలు...!
ఫలితంగా కుటుంబ విలువలు సన్నగిల్లి పోతున్నాయి..!
ఓ మనిషీ ఇప్పటికయినా మేలుకో....!
మేలుకొని కుటుంబాన్ని సమాజ అభిలశణీయ మయిన మార్గం లో
ఏలుకో...!!
🌸. 🌸. 🌸.
ఈ కవిత నా స్వంతం అనియూ ఎలాంటి వివాదాలకు తావులేదనీ...!
ప్రచురణ యోగ్యమైతే సవరణకు అంగీకరిస్తున్నాను.!!
🌸. 🌸. 🌸.
🙏కలం గోవింద వాణి.🙏
[16/05, 3:58 PM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
ది.16/05/2020
రచన:తూర్పు బస్వరాజ్
కలం :గోవింద వాణి
క్ర.సంఖ్య:14
కవిత సంఖ్య:{(10)
జిల్లా: వికారాబాద్
చరవాణి:8886154450
- :శీర్షిక:-
(ఆత్మ విశ్వాసం)
ఈ స్రృష్ఠిలో ప్రతీ ప్రాణినీ నడిపించేదీ ఆత్మ విశ్వాసం...!
నలిగి పోయిన చీమనీ...!
కాళ్ళు చచ్చుబడిపోయి నడవ చేతగాని వ్యాధి గ్రస్థుడినీ...!
కులం మతం పేరుతో దూషించబడిన అణగారిన వర్గాలనీ...!
ఓటమి భారంతో కుంగిపోయి జీవితం పై విరక్తి చెందిన పరాజితుడినీ...!
అతనిలో ఎక్కడో దాగిఉన్న కొద్దిపాటి ఆత్మ విశ్వాసం
తట్టిలేపి తలెత్తుకు దిరిగేలా చేస్తుంది...!
తాను దేనికీ పనికి రాననే హేళన దిశ నుండి మహోన్నత మైన విజయాల వైపు నడిపిస్తుందీ..ఆత్మ విశ్వాసం...!
నగిలి పోతూ ఉన్న చీమ తన ఆఖరి శ్వాస వరకూ ఆత్మ విశ్వాసంతో రక్షించుకోవటానికి ప్రయత్నిస్తుంది...!
ఆత్మ విశ్వాసం ఉన్న జీవి..!
తనంటే ఏమిటి ...!
సమాజంలో తన పాత్ర ఏమిటో తెలుసుకోవటానికి
నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది..!
సముద్రం లోని కెరటం ఏగిసి కింద పడిన ప్రతీ సారీ...!
మరలా అంత కంటే ఎక్కువ బలంతో పైకి లేస్తుంది ...!
పరికించి చూస్తే ప్రక్రృతిలో
జరిగే ప్రతీ పోరూ...!
ఆత్మ విశ్వాసంలో భాగమే...!
కాని కొందరు వ్యక్తులు చిన్న చిన్న విషయాలకే..!
గోరంతలు కొండంతలు చేసుకొని బలవన్మరణానికి
పాల్పడుతున్నారు..!
ఆత్మ విశ్వాసం మనిషికి
వేయి ఏనుగుల బలం
సానుకూల ఆలోచన,
వైఫల్యాల కారణాల అణ్వేషణా...!
మేధోమధనం జరిపి..!
చేయవలసిన చేయగూడని పనులను ముందే ఊహిస్తే...!
జరగ వలసిన నష్ఠాన్ని అరికట్టి మనిషిని రాయిగా
రాటు దేల్చగలం..!
ఆత్మవిశ్వాసమే మనిషి
జీవితానికి ఆలంబణ
అని చాటి చెప్ప గలం..!
🌸. 🌸. 🌸.
ఈ కవిత నాస్వంతం మరియు ఎలాంటి వివాదాలకూ తావు లేదనీ
ఒక వేళ ప్రచురణ యోగ్యమైతే సవరణలకు
అంగీకరిస్తున్నాను.
🌸. 🌸. 🌸.
🙏కలం గోవింద వాణి.🙏
[18/05, 7:53 AM] Toorpu Baswaraj KS 14: వీరాస్ కవి సమయం
(ది.18/05/2020)
రచన:తూర్పు బస్వరాజ్
కలం :గోవింద వాణి
క్రమ సంఖ్య:14
కవిత సంఖ్య:(11)
జిల్లా:వికారాబాద్
చరవాణి:8886154450
( శీర్షిక)
(కరోనా నేర్పిన పాఠం)
ఎక్కడో పుట్టి ప్రపంచమంతా ఎదిగి ఒదిగిన కరోనా...!
మానవాళికి నేర్పిన పాఠాలు అన్ని ఇన్ని కావు...!
స్వార్థం , పెచ్చుపెరిగి ఒకరిని ఒకరు దోచుకుంటున్న ఈ కలియుగంలో...!
విలువలన్నీ మాసిపోయి
దోపిడికీ గురవుతున్న ప్రక్రృతి శక్తులను వెనకేసుకొస్తున్న తీరు....!
మేధావునూ సైతం ఆశ్చర్యానికీ గురిచేస్తున్నది....!
ప్రక్రృతి దుష్టశక్తులపై దాడి చేసి కరాళ న్రృత్యం చేస్తున్న నీవు...!
మనిషికీ మూతికి గుడ్డలు చుట్టేశావు...!
సామాజిక దూరం నేర్పి...!
షానిటైజరలతో బతుకు చిత్రాన్ని మార్చి వేశావు...!
ప్రపంచ ఆర్థిక చిత్రాన్ని మార్చి వేసి....!
పేదల జీవితాన్ని మరింత భారం చేశావు కరోనా...!
మానవత్వాన్ని మేలుకొలిపి సాటిమానవున్ని ఆదుకొనే ధాత్రృత్వాన్ని పెంచావు...!
నేటి ఆధునిక జీవన సరళిని కాదని సనాతన జీవన విధానాన్ని మళ్ళీ నేర్పింది కరోనా....!
బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చనే విశ్వాసాన్ని నిండి ఆడంబరాలను అణచి సింది కరోనా...!
అడవి జంతువులకు స్వేచ్చనిచ్చి...పిల్లా పాపలతో కలిసి ఊపిరి పీల్చుకొనేలా చేసింది కరోనా...!!
లాక్ డౌను వలన
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి నదీజలాలను తళతళ మెరిసేలా చేసింది..కరోనా...! వాయు ,ద్వని,కాంతి ,భూకాలుష్యాలను సైతం చెరిపి వేసి ప్రశాంత ప్రకృతికి పాలు పోసింది కరోనా....!!
🌸. 🌸. 🌸.
ఈ రచన నా స్వంతం మరియూ ఎలాంటి వివాదాలకు తావులేదనీ ఒక వేళ ప్రచురణ యోగ్యమయితే సవరణలకు అంగీకరిస్తున్నాను.

Comments
Post a Comment