పోతిరెడ్డి హరిక్రిష్ణ KS 16

 1
చారవాని:9866011952
శీర్షిక:✍--ఆలోచించాల్సిన విషయం--✍

ఓ మానవ! నలుగురికి సాయపడని జీవితం ఎందుకు నీకు..
భవంతులు కట్టవు,కోట్లు సంపాదించావు అయిన తృప్తి పడని ఈ జీవితం ఎందుకు నీకు..
సాటి వాడు సాయం అడిగితే ఎందుకు నీకు అంత చులకన..
బ్రతికే ఈ నాలుగు రోజుల జీవితం పై ఎందుకు నీకు అంత మోజు...
అభివృద్ధి అన్న మాటే కానీ మానవత్వం కనుమరుగు రోజులు ఇవి...🙏🙏🙏
2

తేదీ: 08/05/2020
కవి పేరు: 16 పోతిరెడ్డి హరికృష్ణ
ఉరు: వల్బపూర్, ఎలకతుర్తి,వరంగల్ అర్బన్
కవిత సంఖ్య:02
చారవాని: 9866011952
శీర్షిక:సూరీడు సుర్రుమంటుండు

సూర్య దేవా!!జీవకోటి దాహానికి బిక్కు బిక్కుమని ఏడుస్తుండే..
మానవాళి ఎండ దెబ్బలకు గురవుతుండే...
ఓ సూర్యదేవ కసింతాయిన కారుణించవ🙏🙏ఈ జీవ ప్రాణుల పై దయ చూపించు ఓ సూర్యదేవ🌞
:
3
 సమూహం: విరస్ కవిసమయం
తేదీ: 08/05/2020
కవి పేరు: 16 పోతిరెడ్డి హరికృష్ణ
ఉరు: వల్బపూర్, ఎలకతుర్తి,వరంగల్ అర్బన్
కవిత సంఖ్య:03
చారవాని: 9866011952
శీర్షిక:మానవ జన్మ

ఈ జగతిలో మనిషిగా సేవ చేయటం ఒక గొప్పతనం..
మనిషిగా పుట్టడం ఒక గొప్ప వరం..
మహిళ పుట్టుక నే రేపటి మానవాళి మనుగడ..
పర్యావరణ రక్షణనే  మన మానవ క్షేమం...
4
తేదీ: 10/05/2020
కవి పేరు: 16 పోతిరెడ్డి హరికృష్ణ
ఉరు: వల్బపూర్, ఎలకతుర్తి,వరంగల్ అర్బన్
కవిత సంఖ్య:04
చారవాని: 9866011952
శీర్షిక: రైతు శ్రమ

రైతు తన భుజాల పై నాగలి మోసుకెళ్లి...
నగలితో పుడమి తల్లిని దున్ని...
 విత్తనాలని నాటి తన శ్రమనంత దరపోసి...
 ఎండనక వనానక కష్టపడి..
 తన పది వెళ్లని భూమి లోకి పంపించి...
మన కడుపు నింపే అన్నాన్ని పండించి...
మన అయిదు వెళ్లతో కడుపు నింపే వాడే రైతు...

🌾🌾🌾రైతే రాజు🌾🌾🌾
5
కవి పేరు: 16 పోతిరెడ్డి హరికృష్ణ
ఉరు: వల్బపూర్, ఎలకతుర్తి,వరంగల్ అర్బన్
కవిత సంఖ్య:05
చారవాని: 9866011952
శీర్షిక: వృద్ధాప్యం
నన్ను దాటి పరిగెట్టేవాడే లెడన్నావు నడవడానికి జాగ్రత్తలు
తీస్కుంటున్నావ్..

నా కరములతో లోకాన్ని చసిస్తా అన్నావు
నీ చేతులిపుడు వేళ్లాడిస్తూ వెక్కిరిoచుకుంటున్నాయ్..

ఈ రంగుల లొక్కణ్ణి కనుసందేలతో అటడిస్తా అన్నావు ఇప్పుడు మసకబరిపోతున్నాయి..

రాళ్లనే నమిలి పడేస్తా అన్నవు ఇప్పుడు ఒక్కకటిగా జాడ లేకుండా పోతున్నాయి..

యుద్ధము లో ధీరుడు వాలే నిల్చున్న నువ్వు
బాసిపోయిన పుష్పము వాలే పడిపోతున్నావు.....
ఇక దేవుడు సెలవు ఇచ్చే సమయం రానే వస్తుంది ఈ జీవిత పోరాటనికి...

తేదీ: 15/05/2020
కవి పేరు: 16 పోతిరెడ్డి హరికృష్ణ
ఉరు: వల్బపూర్, ఎలకతుర్తి,వరంగల్ అర్బన్
6
కవిత సంఖ్య:06
చారవాని: 9866011952
శీర్షిక: నా దేశ గొప్పతనం

శాసన,కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో నిర్మితమైన నా దేశం గొప్పది...

ఎన్నో అధికారాలు,బాధ్యతలు వాటి మధ్య సమన్వయన్నీ నిర్దేశిస్తుంది  నా దేశం...

ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్రుత్వం లతో మెలిగి ఉన్న నా దేశం...

కేంద్రంతో కూడిన బలమైన సమాఖ్య వ్యవస్థ నా దేశ గొప్పతనం...

భిన్న జాతులను కలిగి ప్రపంచ దేశాలలోనే ఉప ఖండం గా పిలవబడే నా దేశం...

నా దేశం సర్వసత్తక దేశం...

నా దేశం ప్రజాస్వామ్య దేశం...

నా దేశం గణతంత్ర దేశం...
7
సమూహం: విరస్ కవిసమయం
తేదీ: 19/05/2020
కవి పేరు: 16 పోతిరెడ్డి హరికృష్ణ
ఉరు: వల్బపూర్, ఎలకతుర్తి,వరంగల్ అర్బన్
కవిత సంఖ్య:07
చారవాని: 9866011952
శీర్షిక: ప్రేమ ప్రయాణం✍✍

ఆ కోయిల సరిగమలు

పచ్చని పొలాలు

చల్లని వెన్నెల

ఉదయాన్నే వికసించిన సూర్యకిరణాలు

ఆకాశంలో విరబూసిన ఆ ఇంద్రధనుస్సు

సెలయేటి ప్రవాహాలు

మనస్సుని ఆహ్లాదపరిచే ఈ ప్రకృతి అందాలు

నీ రూపున్నీ పదే పదే గుర్తు చేస్తున్నాయి ప్రియతమ!!

ఇంకా ఎన్నాళ్ళు ఈ ఎదురుచూపులు

ఇంకా ఎన్నాళ్ళు మన ప్రేమ వింతలు

మన ప్రేమ తోటలో పుష్పం వికసించిననాడు

ఇదే మన ప్రేమ ప్రయాణం🌹🌹

Comments

Popular posts from this blog

తిరు వేంకటాచార్యులు KS 6

బాటసారి KS 12

అనామికా శతకం విట్టుబాబు గారు