రాచమల్ల రేవతి గారు KS 39
[21/05, 1:22
ఓ కవిత*
1
రాసాను రాసాను ఓ కవిత మనసులో ఉన్న భావాలు కవిత రూపంలో రాసాను ఈ కవిత
మనిషి జీవితలపై రాసాను ఓ కవిత
జీవిత ప్రయాణంలో సాగమనమి రాసాను ఈ కవిత
ఆప్యాయత అనురగలపై రాసాను ఓ కవిత
ఈ ప్రపంచానికి కాస్త ప్రేమ,స్నేహాన్ని పంచమని రాసాను ఈ కవిత
లక్ష్యాన్ని నిర్దేశించుకోమని రాసాను ఓ కవిత
నిరంతరం శ్రమించమని రాసాను ఈ కవిత
మానవ సంబంధాలు మంట కలపకని రాసాను ఓ కవిత
సాంస్కృతి సంప్రదాయం లను గౌరవించమని రాసాను ఈ కవిత.....
రాచమల్ల రేవతి
మహాత్మా గాంధీ
విశ్వ విద్యాలయం
నల్గొండ
2
[22/05, 4:42 PM]
Rachamalla Revati KS 39:
ఏమై పోయింది ఈ సమాజం
ఎటు వైపు వెళ్తోంది
ఎంతో మంది మగజాతికి జన్మ ఇచిన నాకు ఇంతటి బహుమానామా........
పురిటి నొప్పులు పోసుకుంటు నీకు జన్మ నివ్వడం నేరమా......
భార్య అయి నీకు సేవలు చెయ్యడం నిచమా .....
అక్క చెల్లి వోలె ఆప్యాత,అనురాగాం పంచడం నేను చేసిన మోసమా...
కష్టం వస్తే ని కుతురులగా ఓదార్చడం నా తప్పా...
"ఏమై పోయింది"
ఇంకా ఎంత మంది స్ర్తి లు బలి కావాలి ఈ సమాజంలో...
అన్యాయనికి గురైతే న్యాయం జరగదా మన మహిళా లోకానికి...
నిర్భయలాంటి చాట్టలు వచ్చినా సమాజంలో మార్పురాదా. ,????.
ప్రభుత్వ లు ఎన్ని మారినా చట్టాలు అమలు రావా....
"ఏమై పోయింది,"
జాతి పీత అన్నారు ఒక్క మాట అర్ధరాత్రి ఆడది బయట తిరిగిన రోజు స్వాతంత్రం వస్తుంది అని....,????
మరి అక్కడ స్వతంర్యం?ఎక్కడ సమానత్వం.....
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఈ సమాజంలో మహిళలాలకు స్వేచ్ఛ, స్వతంత్ర లులేవా.....
"ఎమ్ పోతుంది,"
ఈ మానవ మృగాలు తయారు కావడానికి తప్పు ఎవరిది....
నిన్ను కన్నా తల్లితండ్రులాదా ,నీవు చూస్తున్న ఈ సమాజమా.....
చట్టాలు ఎన్ని వచ్చినా ఈ మృగాలా ఆటలు సాగవా .....
ఆడది అంటే అంతటి అలుసా ....
,"ఎమ్ పోయింది,"
భారత మాత కూడా ఒక్క ఆడదే సోదరా...
ఈ భారత మత ఒడిలో జీవిస్తున్న అని గుర్తుందా నికసలు.....
ని తల్లిని నివే హింసిస్తున్నావు నీకు తగునా పురుషుడా....
భారత మత ఒడిలో ఉండి కూడా ని భారత మాత యొక్క ఆర్తనాదాలు నీకు వినిపించడం లేదా.....,????????????????
ప్రతి స్ర్రీ లో ఒక్క అమ్మను,భార్యను,సి
అక్కను,,చెల్లిని చూసుకుంటే ప్రజాస్వామ్యం లో మహిళలపై అత్యాచారాలు అన్యాయలు జరగవు.......
Seva women.....
🙏 భరత్ మాతా కి జై🙏
రాచమల్ల రేవతి
మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నల్లగొండ
3
వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
జిల్లా.నల్లగొండ
కవిత సంఖ్య.04
శీర్షిక.నిశ్శబ్ద విరామం
*నిశ్శబ్ద విరామం*
ఉరుకుల పరుగుల జీవితంలో ఓ విరామం
నిశ్శబ్దంన్నీ సృస్థించిన ఓ విషయం అలసట లేకుండా పరుగులు పెడుతున్న తరుణంలో ఓ విరామ సమయం
ఆడంబరాలుకు విలువ ఇచ్చి కుటుంబీకులను మరచి పోతున్న కాలంలో ఆనందంగా గడిపే ఓ క్షణము
కాలుష్యం న్నీ పెంచుతూ తరుణంలో స్వచ్ఛ మైన గాలిని ఇచ్చేటీ విరామ సుమయం
నిత్యం రద్దీగా ఉండే బాట లకు అలసట ఇచ్చి నిర్మానుష్యంగా ఉన్న వేళా విదేశం
నీకు నిన్నే కొత్తగా పరిచయం చేసిన ఓ గొప్ప సాన్నిహిత్యం
అస్తవ్యస్తమైన రాకాసి కాలుష్యతో ప్రకృతిని నాశనం చేసిన మానవాళికి ఓ గుణపాఠం
ఇదే ఈ నాటి కలా గమనం
5
రాచమల్ల రేవతి
మహాత్మా గాంధీ
విశ్వవిద్యాలయం
నల్లగొండ
5వీరాస్ కవి సమయం
శీర్షిక.ఆకాశాన్ని ఆస్వాదిస్తూ
రచన.రాచమల్ల రేవతి
జిల్లా.నల్లగొండ
కవిత సంఖ్య.5
తేదీ.24-05-2020
ఈ కవిత నేను సొంతగా రాసాను ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను...
ఆకాశాన్ని చూపులతో ఆస్వాదిస్తూన్నా
కొలతలు లేవేమో సువిశాలంగా ఉన్న ఈ ఆకాశానికి
అందమైన అద్భుత చిహ్నం ఈ ఆకాశం
పక్షుల కిలకిలా రాగాలతో ఆకాశ రూపం ఆమోగమ్
ఈ ఆకాశంలో తేలుతూ ఉన్న మబ్బులను చూస్తే మనసు పరవశించదా
ఈ చీకటి రాత్రి లో ఆకాశం అంచున ఉన్న చుక్కలను చూడ సాగాయి నా కళ్ళు
చూస్తూ చూస్తూ నిద్ర మత్తులో జారూకున్నాయి నా కళ్ళు
నా కళ్ళ ముందు ఈ విశ్వమంతా కదాలడుతూ ఉంది
సూర్య కిరణాల వెలుతురులో నా కళ్ళు తెరచి నా రెండు చేతులు జోడించి చెప్పాను ఆకాశానికి కృతజ్ఞతలు.......
రాచమల్ల రేవతి
మహాత్మా గాంధీ
విశ్వ విద్యాలయం
నల్లగొండ
6
వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.6
రచన రాచమల్ల రేవతి
కవిత శీర్షిక.*వలస జీవులు*
ఏమి రోగం ఏమి రోగం మాయదారి కరోన రోగం
పొట్టకూటి కోసం వలస వెళితే బుక్కెడు బువ్వకు నోచుకోలేని బ్రతుకులయే నేడు
ఉన్న ఊరు కన్న తల్లి, గొడ్డు గోదాం అన్ని వదిలేసి నాలుగు పైసలు సంపదిద్దామని వలస వెళితే ఎక్కడ బుక్కెడు బువ్వ దొరకక కాలి నడకన వేల కిలోమీటర్ల ప్రయణమయే
ఎర్రటి ఎండలో నెత్తిన సద్దిమూట,సంకన సంటి బిడ్డ కాళ్లకు పొక్కులు ఏమి ఈ కష్ట జివి బతుకులు
మరేదీ ఎన్నడూ ఈ వలస జీవుల ఆక్రన్దనను పట్టించుకునేది ఎప్పుడు కాయ కష్టం చేసే టోళ్లకు కన్నీరే దిక్కైపోయే ....
రాచమల్ల రేవతి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం
నల్లగొండ జిల్లా
7
వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.6
శీర్షిక.గురువు
*గురువు*
గురువు గారు నేను బడిలో అడుగుపెట్టినపుడు తెలియలేదు మీ విలువ
మా అమ్మ గేటు బయట వదిలి వెళ్లి పెడుతున్నపుడు నేను ఏడుస్తూ ఉన్నాను కానీ మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటే పెద్ద ఎత్తుకు ఎదుగుతాతనని తెలులుకోలేకపోయాను అప్పుడు
గురువు గారు మీరు రోజు నన్ను కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతుంటే తెలుసుకోలేక పోయాను అలా కొత్త ప్రశ్నలు అడగడం వల్ల నా ఆలోచన పరిధి పెంచుతున్నారు అని
గురువు గారు మీరు నన్ను దండించినపడు తెలియలేదు మీరు మా బతుకును బాటలు వేస్తున్నారని
మీతో స్నేహం గా మాట్లాడాలి అంటే భయం అయ్యేది కానీ ఆ భయంతో గౌరవాన్ని నింపుతున్నారని అనుకోలేదు
అక్షరాల సద్ది మూట కట్టి మా అన్నం పెట్టారు నేడు
మమ్ముల ఉన్నత స్థాయికి చేర్చి మా ఆనందంలో మీ సంతోషాన్ని చూసుకున్న మహమానును గురువులు ప్రతి ఒక్కరిలో ఎదో ఒక్క గొప్ప విషయం మేధస్సు ఉంటుంది అని తెలియచేసి మమ్మల్ని ముందుకు నడిపి మా లక్ష్యానికి బాటలు వేసిన గురువిలందరికి పాదాభివందనం
రాచమల్ల రేవతి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్లగొండ
8
వీరాస్ కవి సమయం
రాచమల్ల రేవతి
కవిత సంఖ్య.7
శీర్షిక.నాన్న
*నాన్న*
నాన్న నన్ను నిత్యం ప్రేమించే ఓ గొప్ప ప్రేమికుడు
తన తల్లిని నాలో చూసుకుంటూ *నా అమ్మరా* నువ్వు అంటూ నన్ను ముద్దాడే వాడు నాన్న
నేను చేసే ప్రతి అల్లరి పనిని వెనక వేసుకువచ్చేవాడు నాన్న
మా అమ్మ ఎంత తిట్టిన ,అవేమి పట్టించుకోకురా అని నన్ను లాలించే వాడు నాన్న
తన కష్టాలను మాకు తెలియనివ్వకుండా తరసపడుతూ మాకు చిరునవ్వు పంచె వాడు నాన్న
నాన్న అంటే ధైర్యం,నాన్న అంటే బలం
ఓటమితో చేయుతను అందిస్తూ ఉండే ఓ గొప్ప నేస్తం నాన్న
వెన్ను తట్టి మళ్ళీ ప్రయత్నిచమని చెప్పేవాడు నాన్న
నాన్న రెండు అక్షరాల పదం కాదు నా జీవితానికి దేవుడు మా నాన్న
రాచమల్ల రేవతి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్లగొండ
9
[01/07, 3:14 PM] Rachamalla Revati KS 39: *వీరాస్ కవి సమయం*
పేరు. రాచమల్ల రేవతి
కవిత సంఖ్య.09
ఊరు.నల్లగొండ
శీర్షిక.మధురానుభూతి కవిత్వం
*మధురానుభూతి కవిత్వం*
మనసులో ఉన్న అనేకమైన భావన లను అక్షర రూపంలో చెప్పేవారు కవులు.
అక్షరాలకు ఊపిరి కవిత్వం...
అడుగు అడుగున ఎన్ని అవమానాలు ,ఎదురైన అధైర్య పడకుండా నడిచి ముందుకు సాగే వాడు కవి....
కవిత్వం అంటే ఓ కళ... ఎన్నో భావాలకు ప్రతి రూపం కవిత్వం...
మానవతా విలువలు , సమాజంలో సంఘటనలు కవిత్వం రూపంలో చెప్పడమే కవి యొక్క పని...
అక్షరము అక్షరం పోగు చేసి కవితను అందించే వారే కవులు.....
మనసును హాయి పరిచే మాధుర్యం కవిత యొక్క గొప్పతనం...
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఉన్న వాటిని గొంతెత్తి గర్జించి చెప్పేవారు కవులు....
*కలం కలం గళమై కాదులుదాం కవులకు గుర్తింపును ఇద్దాం వారి సంక్షేమం కోసం పాటుపడదం*
10
[02/07, 12:14 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
చరవాని.7036362338
కవిత సంఖ్య.10
శీర్షిక.పల్లెటూరూ
*పల్లెటూరు*
పచ్చని నా ఊరు పల్లెటూరు
ఆప్యాయత అనురాగలు కలబోసి విరబూసే చిరునవ్వుల హరివిల్లు
పక్షుల కిలకిలా రాగాలు,చెరువులో పొరగాళ్ళు ఇతలూ
చెనుకడ పంట ఊరిలో సోపాతి గాళ్లతో ఆట
భావ మర్దళ్ల ఆట పట్టించే అల్లరి
అన్ని నా పల్లెటూరికే సొంతం.
పండుగ వస్తే పిండి వంటలు,ఇంట్లో చుట్టాలు సందడి.కాలం మారిన కలలు మారిన పల్లెటూరికి తగునా ఈ పట్నం
ఈ కవిత నా సొంతగా రాసాను అని హామీ ఇస్తున్నాను
ధన్యవాదాలు🙏
11
[03/07, 4:57 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
కవిత సంఖ్య.11
శీర్షిక.నా ప్రేమ నీకోసం
*నా ప్రేమ నీకోసం*
ఎప్పుడు తలచుకుంటూ ఉన్నాను
ఏవేవో తలచుకుంటున్నాను
మన అనుబంధం, జ్ఞాపకాలను ఎప్పటికి అపుడు పెన వేసుకుంటున్నాను
కాలం మారిన కల చెదిరిన ని పైన నాకు ఉన్న ప్రేమ మారున
మాటల్లో చెప్పలేక మౌనంగా ఉన్నాను ఈ క్షణం కానీ ప్రతి క్షణం ని అలిచనాలతోనే పరితవిస్తు ఉన్నాను.

🙏ధన్యవాదాలు
12
[04/07, 12:08 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
కవితసంఖ్య.12
రాచమల్ల రేవతి
నల్లగొండ
శీర్షిక.అన్న అక్కల మమకారం
.*అక్క అన్న ల మమకారం*
ఒకే కడుపులో పుట్టి ఒకే రక్తం పంచుకొని కలిసి మెలసి ఉండే వారే అక్క,చెల్లెల్లు, అన్న తమ్ముడు లు.
ఒక్కరి చొక్కా ఒక్కరు తోడుకొని కొత్త బట్టలు తెస్తే నాడే బాగుంది అంటే నాడే బాగుంది అని గొడవ చేస్తే ఇల్లంతా అల్లరి.
ఆ అల్లరి అమ్మ నాన్నలలో ఆనందాన్ని నింపే ఓ మాధుర్యం.
పిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరు ఆ ఇంట్లో.
ఒక్క రోజు మన అన్న ,చెల్లి గాని ఇంట్లో లేకుంటే ఆ ఇల్లంతా బోసి పోతుంది .కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటూ ఉన్న ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది కానీ ఒక్కరోజు మన సోదరి ,సోదరులు కనబడకుంటే మాత్రం ఎదో భాద వెంటాడుతుంది.
మమకరపు మధుర్యాల గొప్ప అనుబంధం మన సోదరి,సోదరీమణులు ఆత్మీయత అనురాగం.
కష్టాలలో కన్నీటితో సుకలలో తోడు ఉంటూ మన సంతోషం లో పలు పంచుకునే గొప్ప అనుబంధం అన్న చెల్లల్లా అనుబంధం.
ఈ కవిత నా సొంతగా రాసాను ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను
ధన్యవాదాలు🙏
రాచమల్ల రేవతి
నల్లగొండ
13
[04/07, 12:15 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
కవిత సంఖ్య.13
శీర్షిక.రక్షాబంధన్
*రక్ష బంధన్*
ఒక్కే తల్లి కడుపులో పుట్టక పోవొచ్చు రక్త సంభందం కాకపోవొచ్చు కానీ మహిళను గౌరవించడం తన తొడబుట్టువుల స్వీకరించడం గొప్ప విషయం.ఒక్క మగాడిలో అన్నను, తమ్ముడు ను చూసుకోవడం నాకు రక్ష గా ఉండు అంటూ రాఖీ కట్టడం కొందరికి మాత్రమే సాధ్యం.పరాయి వారితో వారి మాటల ద్వారా,పక్క ఇంటి వారు అయిన వారితో ప్రేమను ,అనుబంధాలు పంచుకువడం.కలసి మెలసి ఉండటం .అనాదిగా వస్తున్న ఆచారం .అందరూ ప్రతి మహిళల లో తన తొడబుట్టువు చూసుకుంటూ,అదే విధంగా ప్రతి మహిళ పురుషులు లో అన్న ని చూసుకుంటూ ఉంటే ఈ సమాజం ఎంతో బాగుపడుతుంది.
ఈ కవిత నా సొంతంగా రాసాను అని హామీ ఇస్తున్నాను
ధన్యవాదాలు🙏
14
[04/07, 5:56 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
పెరు.రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
కవితసంఖ్య.14
శీర్షిక.స్వార్థం
స్వార్థం
స్వార్ధం మనిషి జీవితమే స్వార్థంతో నిలువెతున్న నీలి హిపోయింది.పౌష్టికాహారం కావాలి అంటారు కానీ పండించే రైతును మాత్రం పట్టించుకోరు.అవినీతి లేని ప్రభుత్వం కావాలి అంటారు కానీ మద్యానికి,డబ్భు కి అమ్ముడుపోయి ఓటు వేస్తారు అందరిని గౌరవిచామని చెబుతారు కానీ ఆడవరిపై అత్యచారాలు మాత్రం ఆగడం లేదు
శాంతి యుతంగా ఉండమని హితబోధ చేస్తారు కానీ కుల,మత వ్యవస్థ లతో రక్తపుదారాల నిప్పులజ్వాలాల ఆగిసిపడుతుంటారు
అడ్డమైన తిండి అంత తినాలి కానీ ఆరోగ్యం గా మాత్రం ఉండాలి అంటారు
అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటారు కానీ ఒక్కపూట అన్నం కూడా దొరకక ఆలమతించే వారిని పట్టించుకోరు
డ్రైనేజీలు , రోడ్డులపై చెత్త కనప డకూడదు కానీ మున్సిపాలిటీ కార్మికులను పట్టించుకోరు
మనకు రక్షణగా ఉండే జవాన్ కావాలి కానీ జవాన్ కుటుంబానికి ఆపద వస్తే ఎవరు ముందుకు రారు ఇది మన రాష్ట్రము ఇది మన దేశము మనమే మారకుండా దేశం మారిపోవాలి. అభివృద్ధి జరిగిపోవాలి అంటే ఎలా జరుగుతవి ముందు నువ్వు మారు దాని తరువాత అన్ని మారుతవి

ధన్యవాదాలు🙏🙏
15
[05/07, 12:15 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
కవిత సంఖ్య.15
శీర్షిక.జవాన్
జవాన్
ఉన్న ఊరిని ,కన్నా తల్లిదండ్రులును, తోడబుట్టువులను,కట్టుకున్న భార్యను,కన్న బిడలను ,ఊర్లో దోపతి గాళ్లను అన్ని వదిలి దేశ సేవే నా ద్యేయమని ముందుకి పోయి ఎండనక ,వనానక, చెట్టు, చెమ పుట్ట లలో తలదాచుకొన్ని కొన్ని సార్లు పస్థులు ఉండి. అయిన వారు అందరూ గుర్తొచ్చిన తన ఆశయాన్ని మరువక భారతమాత తల్లి రుణం తీర్చుకోవడానికి దేశ ప్రజల కు ఎలాంటి విపత్తు జరగకుండ అవహర్నిషాలు దేశ సేవకై పోరాడుతున్న జవాన్లుర
*మీకు పాదాభివందనం*
*జై జవాన్ *భారత్ మతకి జై*
16
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
కవిత సంఖ్య.16
శీర్షిక.మనో వేదన
మనో వేదన
ఎదో వేదన
చెప్పలేని యాతన
ఇంకెన్నాళ్లీ మనో వేదన
కరుణించి రావా ఓ సారి అయిన
కాలమే కరుడు కట్టెను
మన కన్నీటి వర్షపు కూడా కరగేలా లేదు
ఈ కన్నీటి వర్షపు చినుకులతో ని కాళ్ళు అయినా కడుగుతాను నీవు వస్థవ్వు అని ఎదురు చూసున్నాను
కాలమే మరీనా ని మీద నా ప్రేమ తగ్గున
17
వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
శీర్షిక.స్నేహం
కవిత సంఖ్య.17
*స్నేహం*
నీతో స్నేహం ఓ వరం
ఆప్యాయత అనురగాల్లో నిన్ను మించిన వారు లేరు.
ఆపదలో ఆదుకోవడం,కష్ట కాలం లో తోడుగా నిలవడమే నీకు తెలుసు.
ఏలాంటి కలమశం లేని మనస్సు
మాటలోను చేతల్లోనూ నిజాయితీ ఉంటూ
నన్ను ముందుకు నడిపే నా ధైర్యం నా నేస్తం
ని వెన్నటే ఉంట అంటూ నాతో ఉండే నా చెలిమి
నితో స్నేహం నాకు వారమే ఓ గొప్ప నేస్తం
ఈ కవిత నా సొంతంగా రాసాను
ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నను.
ధన్యవాదాలు🙏
18
వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్గొండ
శీర్షిక.సాహిత్య శిఖరం
కవిత సంఖ్య.18
*సాహిత్య శిఖరం*
సాహితీ జీవితనికి వన్నె తెచ్చిన మహాఘనుడు.
సింగిరెడ్డి నారాయణ రెడీగా సినారె గా గుర్తుంపు పొందిన వారు.
జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత
మూడు వేల పాటలకు పైగా రచించిన వారు.
సినారె గారి గ్రంధాలు ప్రపంచంలో మొత్తం ముద్రించడం జఠిగింది.
హరి కథలు,జానపదులు,జంగం వంటి కథలకు ఆకర్షితుడు.
స్వయంగా హిందు భాషల్లో కవితలు అలినవరు
కేంద్ర సాహిత్య అవార్డ్ అందుకున్న వారు సినారె.....
ఈ రచన నా సొంతగా రాసాను.ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను
ధన్యవాదాలు
రాచమల్ల రేవతి
నల్లగొండ
7036362338
19
వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.19
శీర్షిక.రాజేంద్రుడు
*రాజేంద్రుడు*
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన భవలతో ఎన్నో సినిమాలు చేసి హాస్యం పండించిన వారు.
మన కుటుంబాలకు ఎంత దూరం అవుతున్నామో ఆ నలుగురు సినిమాలో చూపించి అందరితో కలిసి ఉంటే ఏమి పిడవచ్చునో కళ్ళకు కట్టినట్టు సినిమా చేసినవారు.
శ్రేయోభిలాషి లాంటి ఎన్నో సినిమాలు
చేసినారు
మేడం సినిమాలో ఆడవారి లాగా గెటప్ వేసి అందరిని అలరించినవారు
ఎన్ప్ అవార్డు తీసికొని డాక్టర్ పట్టా పొందిన వారు రాజేంద్రప్రసాద్ గారు
ఈ రచన నా సొంతంగా రాసాను ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను...
రాచమల్ల రేవతి
నల్లగొండ
7036362336
20
7036362336
[19/07, 6:21 AM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.20
శీర్షిక. కాటన్ దొర
*కాటన్ దొర*
అన్ని వృత్తులలో ప్రావీణ్యం కలిగిన వారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన వారు.
గోదావరి ఆనకట్ట నిర్మించిన ఇంజనీర్.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కాటన్ దొర
అందుకే ఆయనను మరచిపోలేక
గోదావరి వడ్డున ఏర్పాటు చేసిన
అపార భగీరథుడు గా
కీర్తిస్తున్నారు.కాటన్ దొర ను
ఆయన చేసిన సేవలను స్మరిస్తున్నారు. అక్కడి ప్రజలు అందరి జీవిలతల్లో వెలుగులు నింపిన కాటన్ దొర గారు
ఈ రచన నా సొంతంగా రాసాను ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను
రాచమల్ల రేవతి
నల్లగొండ
7036362338
21.
[23/07, 4:26 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవిసమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
చరవాని.7036362338
మెయిల్. Revathirachamalla7036@gmail.com
శీర్షిక.పాటలపూదోట
కవితసంఖ్య.21
సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు
అయిన పెరు వింటేనే పాటల పూదోటగా అందరి మది పులకరిస్తుంది.
పాటలేనో రాసి అవార్డులు ఎన్నో ఆదుకున్నారు
తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన వారు
జ్ఞానపీఠం, పద్మభూషన్ లాంటి ఎన్నో అవార్డులు ఆయన సొంతం
నన్ను దోచుకుందువటే అంటూ ఎన్నో రచనలు చేసి సాహిత్య రంగంలో సుప్రసిద్ధ కవిగా పేరు సంపాదించిన వారు సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు
ఓ తెలంగాణ బిడ్డ మీకు ఇవే మా అక్షర కుసుమంజలి
ఈ కవిత నా సొంతంగా రాసాను ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను
[23/07, 4:28 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
చరవాని
7036362338
22
మెయిల్.revathirachamalla7036@gmail.com
కవిత సంఖ్య.22
శీర్షిక.మానవత్వం
కాయ కష్టం కన్నీటి వర్షం
బుక్కెడు బువ్వ కోసం పొద్దుమపు చెమటోడ్చి బతుకులు
పైసలు ఉన్న వారు తినేది అన్నమే
లేని వాడు తినేది అన్నమే కానీ తినడంలోనే తేడా ఉంది
ఊర్లు బతికే ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారు కానీ
సంతోషముగా ఉండలేక పోతున్నారు
పట్టణాల్లో ఉండి చుట్టూ మెడలు మిద్దలు చూడటం నేటి తరం ఫ్యాషన్
హుందాతనం ఎక్కువ అయితే నీకు మాత్రమే ఏక్కువ కానీ అందరికి కాదుకదా
అంత సమానమే కదా
అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు కానీ అభివృద్ధి చెందిన దేశం గా ఈ జన్మకు వినగలమా
ఈ కవిత నా సొంతంగా రాసాను ఎలాంటి అనువాదం లెఫు అని హామీ ఇస్తున్నాను..
23
[23/07, 4:31 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.23
*నీ ప్రేమకు ఎవరు సాటి లేరు అమ్మ*
అమ్మ నాకు జీవం పోయాకముందే నన్ను ప్రేమించిన గొప్ప మాతృ మూర్తి
తల్లి ప్రేమకు మించిన ప్రేమ దొరుకున ఈ విశ్వమంతా తిరికినా
నీ ప్రేమకు రారమ్మ ఎవరు సాటి
జగమంతా తిరిగిన వచ్చిన మాకు కంచంలో కుడుపేడతావ్,అలసి వస్తే జోల పడుతావ్,ఆపద వస్తే ముందు ఉంటావు
ఆడదాగిన ఆవతరించి అన్ని ఇచ్చావు మాకు మా గెలుపుకు అడుగులు నేర్పినవు నలుగురి లో ఎలా ఉండాలో చెప్పావు
నీవు లేకుంటే అమ్మ లేదు కదా ఈ జన్మ
ఏమిచి అమ్మ తీర్చుకొనెదము నిరుణం నా తల్లి
ని పాద సేవ ఈ జన్మ అంత చేసిన తీరదు అమ్మ
ఈ కవిత నా సొంతంగా రసానుఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను
రాచమల్ల రేవతి
MSW 1ST year మహాత్మా గాంధీ
విశ్వవిద్యాలయం నల్లగొండ
24
[23/07, 4:34 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.24
*చిన్ననాటి అల్లరి*
పల్లెటూరి అందాలు ప్రకృతి సోయగాలు బడి యెనుక రేగుపళ్ల చెట్టు తెంప బోతే పట్టుబడితిమి దొరసానికి ఊరంతా తిరిగినము ఆఖరికి మా దోస్తు ఇంట్లో జమపండ్ల దొంగతనమే చేసినము జమకాయలు తెంపి జేబులోన నింపినము క్లాస్ రూముకి వచ్చినము అంతలోనే సారు వచ్చే సారు ఏమో క్లాస్ చెప్పబట్టే నా మనసు ఏమో జమపండు మీద ఉండబట్టే ఎట్లా అయితే గట్లైతదని నిమ్మలంగా జమకాయ తినబడితిమి ఆ రోజు చేసిన అల్లరి పనులు ఈ రోజు జ్ఞాపకలుగా మదిలో మేసులుతుండే సోపాతి గాళ్ళు యాది కొచ్చి కంట నీరు సొమ్మసిల్ల బట్టే
ఈ కవిత నా సొంతంగా రాసాను.ఎలాంటి అనువాదం లేదు అని హామిస్తున్నాను.
రాచమల్ల రేవతి
25
[23/07, 4:39 PM] Rachamalla Revati KS 39: వీరాస్ కవి సమయం
పేరు. రాచమల్ల రేవతి
ఊరు.నల్లగొండ
కవిత సంఖ్య 25
శీర్షిక. గురువు
*గురువు*
గురువు గారు నేను బడిలో
బడిలో అడుగుపెట్టినపుడు తెలియలేదు
తెలియలేదు మీ విలువ
మా అమ్మ గేటు బయట
బయట వదిలి వెళ్లి
వెళ్ళి పోతున్నపుడు
పోతున్నప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను
ఉన్నాను కానీ మీ దగ్గర
దగ్గర పాఠాలు నేర్చుకుంటే పెద్ద ఎత్తుకు ఎత్తుకు ఎదుగుతాతనని తెలులుకోలేకపోయాను అప్పుడు
అప్పుడు
గురువు గారు మీరు రోజు నన్ను కొత్త
కొత్త ప్రశ్నలు అడుగుతుంటే తెలుసుకోలేక పోయాను అలా కొత్త ప్రశ్నలు
ప్రశ్నలు ప్రపంచ
అడగడం వల్ల నా ఆలోచన పరిధి పెంచుతున్నారు అని
గురువు గారు మీరు
మీరు నన్ను దండించినపడు తెలియలేదు మీరు మా మా బతుకును బాటలు వేస్తున్నారని
మీతో స్నేహంగా స్నేహంగా మాట్లాడాలి అంటే భయం అయ్యేది కానీ ఆ భయంతో భయంతో గౌరవాన్ని నింపుతున్నారని అనుకోలేదు
అనుకోలేదు అక్షరాల సద్ది మూట కట్టి మాకు
మాకు అన్నం పెట్టారు నేడ మమ్ముల ఉన్నత ఉన్నత స్థాయికి చేర్చి చేర్చి మా ఆనందంలో ఆనందంలో మీ సంతోషాన్ని చూసుకున్న చూసుకున్నా మహమానును గురువులు ప్రతి ఒక్కరిలో ఎదో ఒక్క ఒక్కగొప్ప విషయం మేధస్సు ఉంటుంది అని తెలియచేసి మమ్మల్ని ముందుకు నడిపి
నడిపి మా లక్ష్యానికి బాటలు వేసిన వేసిన గురువులందరికి
గురువులందరికి పాదాభివందనం...!

26.
వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.26
శీర్షిక.ఉద్యమ కెరటం
*ఉద్యమ కెరటం*
ఉద్యమ కెరటం ఉప్పొంగే రక్తం
యువతకి ఆదర్శం అతను
తెలంగాణ ప్రజల జ్యోతి అతను
మన కేసీఆర్ గారి పుత్రుడు
ప్రజలకు నిత్యం మంచి కోరుతూ జనహృదయా నేతగా కీర్తి గాంచిన వారు
అట్టడుగున ఉన్న వారికి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథలలో తోడు ఉన్న వారు
రాష్ట్ర ఐటీ గా భాద్యతలు నిర్వర్తినున్న
తారక రాముడు
ఉరకలు వేసే యువ రక్తం తో అలుపెరగని పోరాట యోగిడిగా నిలిచిన మహనీయుడు
.ఈ రచన నా సొంతగా రాసాను.ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను
రాచమల్ల రేవతి
నల్లగొండ
7036362338
27
28.
వీరాస్ కవి సమయం
కవిత.సంఖ్య.28
పేరు. రాచమల్ల రేవతి
ఉరు.నల్గొండ
చరవాని.7036362338
శీర్షిక.నా దేశం
నా దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినది.
భిన్న సాంస్కృతిక నిలయం నా దేశం
ఆచార వ్యవహారాలు, సంప్రదాయం, పట్టువస్త్రాలు లలో నా దేశం గర్వించదగ్గ దేశం
మువ్వేనాల జెండాతో మురిపించే దేశం
ఎవ్వరికి ఏ హాని చెయ్యని దేశం
కుల,మాత అనే బేధాలు లేకుండా అందరిని కలుపుకుపోయే దేశం నాది
ఎందరో మహోన్నత వ్యక్తులను గన్న పుణ్యమైన దేశం
ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు పంపిన దేశం
బానిస బతుకుల నుండి విముక్తి పొందిన దేశం
నాటికి నేటికి నా దేశం గర్వించదగిన దేశం.ఎవ్వరికి కూడా ఏ హాని చెయ్యని దేశం నా భారత దేశం
ఈ రచన నా సొంతంగా రాసాను.ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను
29
వీరాస్ కవి సమయం
కవిత సంఖ్య.29
పేరు. రాచమల్ల రేవతి
ఊరు. నల్గొండ
చరవాని.7036362338
శీర్షిక. చిన్ని కృషుడు
గోపాల బాలుడు గా వెన్న దొంగ గా శ్రీ కృష్ణుడు ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు.
యశోద అమ్మ గారి గారాల తనయుడు వెన్న దొంగ,పలు పెరుగు దొంగతనం చెడ్తూ అందరిని ఆటపట్టించే గోపాల బాలుడు.
పదహారు వేళా మంది గోపీకలతో అల్లరి చేస్తూ ఉన్నవారు.
అష్టమి రోజు పుట్టిన వారు.
తన చిన్ని చిన్న పదాలతో అల్లరి చేస్తూ ఇంట్లోకి చిన్ని కృష్ణుడిని ఆహ్వానిస్తూ ఇంట్లో మురిపంగా ఉండేవారు.
అల్లరి చేష్టలతో గోపీకలతో యశోధమ్మ కొంగు పట్టుకొని అల్లరి చిన్ని కృష్ణయ్య కలవారు.
గోకులంలో పుట్టిన వాడు.
తన చిన్ని పదాల తో బుజ్జి అడుగులు వేస్తూ అందరిని అలరించే వాడు చిన్ని కృష్ణుడు
నా సొంత రచన ఎలాంటి అనువాదం లేదు అని హామీ ఇస్తున్నాను.
30
వీరస్ కవి సమయం
కవిత.సంఖ్య.30
శీర్షిక.వాన
మబ్బుల వాన
గుర్తున్నాదా నేస్తమా
*అపుడు ఎప్పుడో
చిన్నప్పుడు వాన పడుతూ ఉంటే
సలికి వణుకుతూ వుండేది
వాన అల్పపీడన ప్రభావంతో రోజు పడుతుండేది
బడికి డుమ్మా,కొడుతుండేది,ఇల్లంతా చిత్తడి,చిత్తడి ఉంటుండే
అప్పట్లో మా నాయనమ్మ చేస్తుండే !!!!
జొన్నతొట్టెలు,సర్వపిండి, మలీన ముద్దలు,చేసిపెడుతుండే...
ఆ రోజుకు ఎక్కడ పోయెనో,ఆ ప్రేమలు ఎక్కడ ధచెనో
కంటికైనా కనబడకుండాయే###!!!
కాలంతో పాటు,మనుషులు,మనసులు ప్రేమ అనురగలు అన్ని దూరమే గా నేడు మనం చూసే ఈ సమాజంలో
.రాచమల్ల రేవతి

Comments
Post a Comment