నిష్కామకర్మ 28/7/2020
అంశం ః నిష్కామకర్మ
నిర్వహణ ః
వీరా గుడిపల్లి
The mathematics teacher
And poet
శివునూరి లలితాకృష్ణ గారు సమన్వయం
మెరుగు మధు గారి సహకారం
ఐతగోని వెంకటేశ్వర్లు అవధాని గారు
*******************
కవి వరుల జాబితా
1.కోరాడ నరసింహారావు గారు, విశాఖపట్నం
2.డాక్టర్ రామక కృష్ణ మూర్తి గారు, మేడ్చల్
3.స్వర్ణ సమత గారు, నిజామాబాద్
4.ధనాశి ఉషారాణి గారు, చిత్తూరు
5.సునంద వురిమిళ్ళ గారు, ఖమ్మం
6.వల్లాల విజయ లక్ష్మి గారు
****"*****"********
1.
[28/07, 8:11 PM] Korada: కవితాగానం
నేటిఅంశం:-
* నిష్కామ కర్మ *
కోరాడ నరసింహా రావు ; * వద్దన్నా...వదలదు*
###########
నీ బతుకు ఖాతాలో
నువ్చేసే ప్రతి పనికీ
ఫలితం జమై.....
పోతుంది !
నీ ఖాతాలో జమైన దాన్ని ...అది పాప మైనా...పుణ్య మైనా
ఆశించినా,ఆశించ కున్నా...దాన్ని తప్పించు కొన జాలక ఖాతాలోజమచేసు కున్నవారుఅనుభవించి తీరాల్సిందే!
మననేటి కర్మలు ఆగామిలై...సంచితాలసంచిగా తయారై...
రేపటి ప్రారబ్దాలుగా
మారి.... మనం దాచుకున్న వాటిని మనచేతేఅనుభవింపజేస్తుంటాయి ....!
కోరికల నాశించి...
చేసే కర్మలు...!పాప పుణ్యాల మిశ్రమం తో...సుఖదుఃఖాలననుభవింప జేసేవివి !
పుణ్య మొస్తుందని
చేసేకర్మల్లో... కొంత స్వార్ధమున్నా...వాటిమీదమెరుగైనవేనోయ్ !
ఇదినాబాధ్యత....
నాకర్తవ్యం.,నా ధర్మం
అనుకుని...చేసేకర్మలు...ఇవి...యివే...నిష్కామ కర్మలు ! వీటిలోనూ బద్ధుడ్ని చేసేబంధనమొకటుం ది కదూ ...!
ఏ బంధమూలేకున్నా
ఎటువంటిఫలితాన్నీ
ఆశించక..,ఆసర్వేశ్వ రార్పణ బుద్దితో చేసే కర్మలే....
నిజమైన నిష్కామ కర్మలు ! ఇవే ...
మనమేమీఆశించకున్నాసత్ఫాలితాలనిచ్చి...మనకుసద్గతిని కలిగించేవి కదా !
నిరాశక్తతతో...ఈ పనికి నేను కర్తను కాను...ఆసర్వేశ్వరుని చేతిపనిముట్టును మాత్రమేననిమనసా,వాచా,విశ్వసించిన వారమై.....కర్మల నాచరించవలె!
వాంఛిత(కామిత)
కర్మలకన్నానిష్కామకర్మగొప్పది...కర్మఫల త్యాగమన్ననిదియే...జన్మకు తరగని నిధి యిదియే....!!
*****************......కోరాడ.
[28/07, 8:26 PM] Ramaka: ✍️కవితా గానం✍️
2
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:28-7-2020
అంశం:నిష్కామకర్మ
ప్రక్రియ: వచనకవిత్వం
శీర్షిక:కర్తవ్యబోధ
**************************
కర్తవ్యనిర్వహణమే ధర్మము
ధర్మము అనుష్ఠించడానికి
ధైర్యము అవసరమవుతుంది.
నీకు అప్పగించిన పని
నీవు చేస్తూ పోవాలి.
సత్యమే రక్షగా నడవాలి.
కర్మానుచరణమే నీ కర్తవ్యం.
ఫలితం భగవంతుడి ఆధీనం.
దారిలో ఎన్నో అడ్డంకులున్నా
కష్టాలు,నష్టాలు వాటిల్లినా
నీ కర్తవ్యనిర్వహణమే నియతం.
కోరికలతో చేసే పనిలో నిరాశ ఎదురుకావచ్చు.
తల్లిప్రేమ,ప్రకృతిప్రేమ,గురువు విద్యబోధన నిష్కామ్యమే.
పంచభూతాల కర్తవ్యనిర్వహణలో
నిష్కామమే కనబడుతుంది.
భగవద్గీత సారమదే.
నిష్కామకర్మలతో మానవులు
లోకంలో దుఃఖాలను జయించాలి.
3
[28/07, 8:39 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*28/07/2020*
*నిష్కామ కర్మ*
వాంచితాలకు దూరంగా ఉండి,
ఆశించ కుండా ఆధరించేది,
ఆకాంక్ష లేనిది, అద్భుతమైనది,
కర్మ లో నిర్లి ప్తమై,
నిష్కల్మష మై,
కార్యంలో ప్రతిఫలము
ఆశించనిది,
ఘాటైన ది,సూటిధనము
కలదీ,
కరుణతో నిండిన ది,
దైవత్వం తోకూడినది,
నిర్మల_నిష్చలభావనతో
చేయునది,
దానమైన_ధర్మ మైన
పుణ్యమో_పాపమో
తెలిపేది,
నిష్కామ కర్మ,
మనతో నీడలా,
వెంటాడుతూ ,వేటాడుతూ
ఉంటుంది,
చర్యకు ప్రతిచర్య అయి,
వేగంగా దూసుకు వస్తూ
మన కృత్యాల వలయం లో
నిలయమై ,
మన గత స్మృతుల చిహ్నము
అవుతుంది,
అందుకే నిష్కాములము
అవుదాం,
భువినా దైవస్వరూపాలై
వెలుగుధాము.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
4.
కవితా గానం
పేరు. ధనాశి ఉషారాణి
అంశం.నిస్కామకర్మ
వచనం కవిత్వం
......
బతుకు సమరములో
తెలిసి చేసేవి కొన్ని
తెలియక చేసేవి మరి కొన్ని
ఏది ఏదయినా పాప పుణ్యముల
చిట్టా గురించి మనసు
చెబుతూ వున్నాను చేసేరు పాపములు
ఈర్ష ద్వేషాల నడుమ
రగిలిపోతూ చేసే హానిలో
మనిషి నిత్యము లీనమై
దేవుడి రూపాన్ని మన్సుల్లో
జపిస్తూ తప్పని తెలిసినా
ఎగిసిపడే ఆవేశముతో
సాగి పోయి చివరికి
జనుల గుండెల్లో నిలిచేరు
పాపాలు అంట గట్టుకోని
సాగి పోతున్న కాలములో
కలియుగపు కాల చట్రములో
తప్పుకు ప్రతిఫలము అనుభవిoచుతూ
సాగిపోయే మనిషి బతుకులో
ఎన్నో సంఘర్షణలు నుండి
నేను అనే గర్వము కరిగిపోయి
చివరికి తెలుసుకునేరు బతుకు విలువ
నిలిచి పోయేరు మానవత్వం దారిలో
మరో జన్మ పొందుటకు
పుణ్యములు చేస్తూ సాగిపోయి
మరో జన్మ ఎత్తుదాం
పరుల సేవకై నిలిచి సాగుతూ
ధనాశి ఉషారాణి
భాకరాపేట. చిత్తూరు జిల్లా
9121096397
4
*కవితా గానం*
తేదీ::28-07-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం::నిష్కామ కర్మ
::::::::::::::::::::::::::::::::::
మనసా వాచా కర్మణా
ప్రతిఫలం ఆశించకుండా చేసే
మహోన్నత కర్తవ్య నిర్వహణ!
రజో తమో గుణాలను అధిగమించి
అరిషడ్వర్గాలను అదుపులో పెట్టి
ప్రత ఫలం ఆశించకుండా
బుద్ది మనసు కలిసి చేసే జీవన పయనమే!
నిర్వర్తించే కార్యమునకు లభించే కర్మ ఫలం కోసం
వెంపర్లాడే వ్యామోహ కాలుష్యాన్ని తొలగించుకొని
స్థితప్రజ్ఞతతో పరోపకారార్ధం బ్రతికే
మహాను భావులే
నిష్కామ కర్మ యోగులు!
వారే మన భారతీయుల మూలధనం!
వారి మార్గంలో నడిచి
స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ
తాపత్రయాలను వదిలేసి నిశ్చింతగా
మన జన్మను సార్ధకం చేసుకొనుటే మహా యోగం!
కలుగుతుంది పుణ్యం పురుషార్ధం
6.
కవితాగానం

6
శీర్షిక:*నిష్కామకర్మ*
--------***********----------
కొందరు మానవులు కృషీవలురు
కృషిని నమ్ముకుని జీవిస్తారు
ఇంకొందరు నరులు కలలవీరులు
కలలలోనే సదా విహరిస్తుంటారు
కొందరే సదాశయ యోచనావరులు
చక్కని సత్ఫ్రవర్తనా ధర్మవర్తనులు
ఫలితమాశించకుండా పనులు చేస్తారు
ఎలాంటి ఫలితాన్నయినా భరిస్తారు
**కర్తవ్యం నా వంతు*
**కాపాడుట నీ వంతు*
అని భగవంతుడిపై భారమేసి
తమ ధర్మాన్ని నెరవేరుస్తారు
తెలియలేంగానీ విధిలీల మర్మం
చేద్దాం నిజాయితీతో *నిష్కామకర్మం*-
నరులందరి విద్యుక్తధర్మం
నిలుచు అదే కలకాలం
;వల్లాల *విజయలక్ష్మి*
*ఆలేరు*

Comments
Post a Comment